Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడ్డుకొండ దారెటు

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 7:44 PM విజయనగరంGeneral
బడ్డుకొండ దారెటు - Udayam
మాజీ MLA బడ్డుకొండ అప్పలనాయుడు సస్పెన్షన్తో నెల్లిమర్ల రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఆయన బావ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడం, ఆ తర్వాత నెల్లిమర్ల పార్టీ సమన్వయకర్తగా తొలగించడంతో పాటు తాజా నిర్ణయం మరింత చర్చకు దారితీసింది. ఇక బడ్డుకొండ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన అనుచరుల తదుపరి అడుగేంటి ? సమీకరణాలు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...