వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్లలో బీసీ కోటా కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కేంద్రం స్పందించకపోవడం విచారకరమని వెంకట్రాములు పేర్కొన్నారు.
Comments
Loading comments...

