Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి ఎంపిక

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 25, 2026 12:16 PM నల్గొండGeneral
ఇటలీ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి ఎంపిక - Udayam
నల్గొండ జిల్లాకు చెందిన బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఇటలీలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. కూలీ దంపతుల కుమారుడైన హనుమంత్, చండూరు మండలం బోడంగిపర్తి బీసీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆయన ప్రతిభను గుర్తించి పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...