వార్తలకు తిరిగి వెళ్లండి
ఆగస్టు 9న విజయవాడలో బీసీల రణభేరి: వైసీపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలను రోజురోజుకూ అణచివేస్తున్నారని వైసీపీ విమర్శించింది. దీనికి నిరసనగా ఆగస్టు 9న విజయవాడలో బీసీల రణభేరి నిర్వహిస్తామని ప్రకటించింది. .
కూటమి ప్రభుత్వం కుప్పకూలే సమయం దగ్గర్లోనే ఉందని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...