Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై బేయర్న్ ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
Sai Aug 26, 2026 11:22 AM జాతీయంక్రీడలు
భారత్‌పై బేయర్న్  ప్రత్యేక దృష్టి - Udayam
భారత్‌ను తమ కీలక అవకాశాల మార్కెట్‌గా బేయర్న్ మ్యూనిక్ గుర్తించిందని క్లబ్ మార్కెటింగ్ అధికారి రూవెన్ కాస్పర్ తెలిపారు. ఫుట్‌బాల్ అభివృద్ధికి భారత్‌లో సరైన భాగస్వామ్యాల కోసం చర్చలు సాగిస్తున్నారని చెప్పారు. భారత్-యూరప్ సంబంధాల్లో ఫుట్‌బాల్ ‘సాఫ్ట్ డిప్లమసీ’ సాధనంగా మారగలదని కాస్పర్ అన్నారు. ఇదిలా ఉండగా, హ్యారీ కేన్‌కు బాలన్ డి’ఓర్ దక్కాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...