వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లి మండలం సంజీవపురం కాటికోటేశ్వర క్షేత్రం వద్ద ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో సీఐ ప్రభాకర్, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ధర్మవరం మండలం వసంతపురానికి చెందిన యుగంధర్, అదే గ్రామానికి చెందిన బాలిక ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాలిక మృతి చెందింది.
Comments
Loading comments...

