Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగుడికి ప్రభుత్వ బ్యాటరీ వాహనం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 2:44 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
దివ్యాంగుడికి ప్రభుత్వ బ్యాటరీ వాహనం - Udayam
దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన దివ్యాంగుడు కూరం నాగరాజుకు ప్రభుత్వం అందించిన నాలుగు చక్రాల బ్యాటరీ వాహనాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ్ అందజేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అనంతరం పట్వారీగూడెంలో శ్రీరాముల శ్రీనివాసాచారి ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...