Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాత్‌రూమ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. నటి అమూల్య శ్రీ బలవన్మరణం

Follow Udayam on Google
Jayanth Jun 12, 2026 11:00 AM హైదరాబాద్General
బాత్‌రూమ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. నటి అమూల్య శ్రీ బలవన్మరణం - Udayam
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. కొందరు దుండగులు ఆమె బాత్‌రూమ్ వీడియోలు తీసి ఆరు నెలలుగా బ్లాక్‌మెయిల్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించలేదని, పది రోజులైనా ప్రధాన నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని ఆమె తల్లి సైదాబాద్ పోలీసుల వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఈ కేసులో నలుగురు యువకులు, ఒక యువతి ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...