వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా బాసరలో పోలీసులు నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో 81 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, ఒక లారీ, నంబర్‌ప్లేట్ లేని 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
నేరాల నియంత్రణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు సూచిస్తూ, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు.
Comments
Loading comments...

