వార్తలకు తిరిగి వెళ్లండి
బాన్సువాడ ఉప సర్పంచుల ఫోరం ఎన్నిక
Harika Jun 20, 2026 9:24 AM కామరెడ్డి 6 viewsabout 2 hours ago

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మహమ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో ఉప సర్పంచులందరూ కలిసి ఆయనను ఈ పదవికి ఎన్నుకున్నారు.
ఈ ఫోరం నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా కోల ప్రకాష్, జనరల్ సెక్రటరీగా బాబియా నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజీస్ బాయ్ ఎన్నికైనట్లు సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...