Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో బ్యాంకు సమ్మె వాయిదా

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:43 AM ప్రకాశం General
గిద్దలూరులో బ్యాంకు సమ్మె వాయిదా - Udayam
గిద్దలూరులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. బ్యాంకుల అసోసియేషన్, ఉద్యోగ సంఘాల మధ్య చర్చల అనంతరం సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌ (UFBU) ప్రకటించింది. దీంతో గిద్దలూరులోని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. ఖాతాదారులకు సాధారణ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...