Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్‌-గచ్చిబౌలి ఎలివేటెడ్‌ కారిడార్‌

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:48 PM హైదరాబాద్General
బంజారాహిల్స్‌-గచ్చిబౌలి ఎలివేటెడ్‌ కారిడార్‌ - Udayam
హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ తగ్గించేందుకు బంజారాహిల్స్‌-గచ్చిబౌలి మధ్య 9 కి.మీ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. రూ.1,656 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో బంజారాహిల్స్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం అందనుంది. రెండు దశల్లో నిర్మించే ఈ కారిడార్‌లో ఆరు చోట్ల ర్యాంపులు ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌ మెట్రో విస్తరణకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. సెప్టెంబర్‌ 22 వరకు బిడ్లు స్వీకరిస్తారు.

Comments

G
Loading comments...