Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాంతీయ విమానయాన హబ్‌గా బంగ్లాదేశ్: మంత్రి అఫ్రోజా ఖాదమ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 31, 2026 12:22 PM జాతీయంGeneral
ప్రాంతీయ విమానయాన హబ్‌గా బంగ్లాదేశ్: మంత్రి అఫ్రోజా ఖాదమ్ - Udayam
బంగ్లాదేశ్ విమానాశ్రయాల్లో కొత్త సర్వీస్ కల్చర్‌ను తీసుకువస్తున్నట్లు పౌర విమానయాన,పర్యాటక మంత్రి అఫ్రోజా ఖాదమ్ తెలిపారు ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశాన్ని ప్రాంతీయ విమానయాన హబ్‌గా మార్చేందుకు విస్తృత ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా జాతీయ క్యారియర్ బిమాన్ ఫ్లీట్‌లో మరో 24 కొత్త విమానాలను చేర్చనున్నట్లు ఆమె వెల్లడించారు.

Comments

G
Loading comments...