Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లో లీటర్ ఇంధనంపై 20 టాకాల పెంపు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:00 PM అంతర్జాతీయంGeneral
బంగ్లాదేశ్‌లో లీటర్ ఇంధనంపై 20 టాకాల పెంపు - Udayam
ఆర్థిక, ఇంధన సంక్షోభంతో సతమతమవుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను లీటరుకు 20 టాకాలు పెంచింది. దీంతో డీజిల్ ధర 135 టాకాలకు, పెట్రోల్ ధర 160 టాకాలకు చేరింది. గత ఏడు నెలల్లో ఇది మూడో ధరల పెంపు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా, సాగు వ్యయాలు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా పెరిగే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...