Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సెటైర్లు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 02, 2026 2:35 PM హైదరాబాద్General
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సెటైర్లు - Udayam
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే వారిద్దరే అర్హులని విమర్శించారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులు, అవినీతిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఇరు పార్టీల నటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...