Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

Follow Udayam on Google
హరిక Aug 16, 2026 2:23 PM హైదరాబాద్General
కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌ - Udayam
భారత్‌లో మంచి కాలేజీలు లేవన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మంచి పాఠశాలలు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని బండి సంజయ్‌ నిలదీశారు.

Comments

G
Loading comments...