వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ఈ దశలో ముందస్తు బెయిల్, అరెస్ట్ నుండి రక్షణ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బాలిక వాంగ్మూలాన్ని పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అరెస్టు నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వుల అంశాన్ని వచ్చే వారం వెల్లడిస్తామని పేర్కొంటూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
Comments
Loading comments...

