Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండారుగూడెంలో చెరువుకు గండి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:00 PM కృష్ణా జిల్లాGeneral
బండారుగూడెంలో చెరువుకు గండి - Udayam
బాపులపాడు మండలం బండారుగూడెం శివారులోని చెరువుకు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గండి పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి గండిని పూడ్చారు. నీటి ప్రవాహానికి తూము ఏర్పాటు చేశారు. ఈ సహాయక చర్యల్లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్వో, సీపీఎం నాయకుడు బర్రె లెనిన్, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు రాజులపాటి నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...