వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో బందరుకు ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛ సాధించేందుకు సాగిన పోరాటంలో బందరుకు చెందిన ఎందరో ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారు.
స్వరాజ్యం కోసం వారు చేసిన పోరాటం, త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ ఉద్యమ ధీరుల స్ఫూర్తిని, చారిత్రక కృషిని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది.
Comments
Loading comments...

