వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో శ్రావణ మాసం ప్రభావంతో అరటి గెలల ధరలు పెరిగాయి. అడ్డతీగల, రాజవొమ్మంగి, రంపచోడవరం ప్రాంతాల్లో అరటి గెల ధర రూ.500 నుంచి రూ.600 వరకు పలికింది.
గత నెలలో రూ.300 వరకు ఉన్న ధర ప్రస్తుతం పెరిగిందని వ్యాపారులు తెలిపారు. వర్షాలు లేక దిగుబడి తగ్గడం, శ్రావణ మాసం ప్రభావంతో ధరలు పెరిగినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

