వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
16 ఎఫ్‌డీసీ మందులపై నిషేధం

ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇవి సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిషేధిత జాబితాలో నొప్పి నివారణ, యాంటీ బయోటిక్స్, డయాబెటిస్, స్కిన్ కేర్ మందులున్నాయి. తక్షణమే తయారీ, అమ్మకాలు నిలిపివేయాలని కంపెనీలు, మెడికల్ షాపులను ఆదేశించారు.
Comments
Loading comments...