వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాగాంధీ బతికుంటే బీజేపీని ఎప్పుడో నిషేధించేవారని అశోక్ గహ్లోత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మతపరమైన ధ్రువీకరణతో ప్రమాదకర వాతావరణం నెలకొందని, ప్రజలు మేల్కొనాలని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ హిందూత్వను ద్వేషిస్తోందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గహ్లోత్ వ్యాఖ్యల్లో ఎమర్జెన్సీ మైండ్‌సెట్ కనిపిస్తోందని, సుప్రీంకోర్టు హిందుత్వాన్ని జీవన విధానంగా గుర్తించిందని బీజేపీ ప్రతినిధి పూనావాలా పేర్కొన్నారు.
Comments
Loading comments...

