వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణహిత ‘ఆకుపచ్చ బంగారం’గా పేరొందిన వెదురు సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆంక్షల సడలింపు, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల తయారీతో వెదురుకు డిమాండ్ పెరుగుతోంది.
ఆహార పదార్థాలు, ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులు, గృహోపకరణాల తయారీలో వెదురును విస్తృతంగా వినియోగిస్తున్నారు. వెదురు బొగ్గుపొడి కిలో రూ.150 నుంచి రూ.300 వరకు ధర పలుకుతోంది.
Comments
Loading comments...

