Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌కు మద్దతుగా ఎమ్మల్యే బాలు నాయక్

Follow Udayam on Google
Harika Aug 21, 2026 2:18 PM నల్గొండGeneral
రేవంత్‌కు మద్దతుగా ఎమ్మల్యే బాలు నాయక్ - Udayam
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి సహా ఎవరైనా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం కోరుతున్నట్లు తెలిపారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని బాలు నాయక్‌ కోరారు.

Comments

G
Loading comments...