Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్లార్ష టేకు: కళాత్మక ప్రహరీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 14, 2026 11:11 AM హైదరాబాద్General
బల్లార్ష టేకు: కళాత్మక ప్రహరీ - Udayam
బల్లార్ష టేకుకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పేలా అటవీశాఖ కార్యాలయ ప్రహరీపై ఆకర్షణీయమైన చిత్రాలను రూపొందించారు. టేకు దుంగల రవాణా నుంచి అయోధ్య రామమందిరానికి వినియోగించిన వరకు వివిధ ఘట్టాలను కళాకారులు అందంగా చిత్రించారు. అయోధ్య ఆలయం, కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణాల్లో వాడిన ఈ నాణ్యమైన టేకు ఖ్యాతిని ఈ పెయింటింగ్స్ కళ్లకు కడుతున్నాయి. కళాత్మకమైన ఈ ప్రహరీ ప్రస్తుతం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోం

Comments

G
Loading comments...