వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 1,000 రోజులైనా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

