Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం: పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 20, 2026 7:21 PM హైదరాబాద్General
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం: పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
బల్కంపేట అమ్మవారి కల్యాణోత్సవం, రథోత్సవాల నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఫతేనగర్, గ్రీన్‌ల్యాండ్స్ నుంచి వచ్చే వాహనాలను బీకే గూడ, సత్యం థియేటర్ మీదుగా మళ్లిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎస్ఆర్ నగర్ వైపు బైలేన్లు మూసివేశారు. వాహనాల కోసం ఆర్‌అండ్బీ ఆఫీస్, నేచర్ క్యూర్ హాస్పిటల్, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.

Comments

G
Loading comments...