Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త ఉత్సాహం

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 7:28 AM హైదరాబాద్General
బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త ఉత్సాహం - Udayam
ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పేర్లు నమోదు చేసుకోవడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.35 లక్షలు పలికిన ఈ లడ్డూ ధర, ఈసార ఎంత పలుకుతుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...