Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైపాస్ రోడ్డుపై నీరు నిలుస్తున్నా చర్యలు శూన్యం

Follow Udayam on Google
R.R. Reddy Sep 23, 2026 11:14 AM నిజామాబాద్తెలంగాణ
బైపాస్ రోడ్డుపై నీరు నిలుస్తున్నా చర్యలు శూన్యం - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు నిల్వ ఉండటంతో పరిసరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...