వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్తానిక MLA బేబినాయన తెలిపారు.
బుధవారం బొబ్బిలి కోటలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 8 నాటికి రోడ్డు టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని, అది అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా నిదులు మంజూరుకు సహకరించిన మున్సిపల్ శాఖామంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

