Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా రూరల్ అపస్మారక స్థితిలో జింక కాపాడిన గ్రామస్తులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 12:10 AM నిర్మల్General
బైంసా రూరల్ అపస్మారక స్థితిలో జింక కాపాడిన గ్రామస్తులు - Udayam
బైంసా మండలం ఇలేగాం గ్రామ పరిసరాల్లో గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న జింకను గుర్తించిన గ్రామ యువకుడు దిమేరి శేఖర్‌ మానవత్వాన్ని చాటుకున్నారు. వెంటనే స్పందించిన శేఖర్‌ జింకను జాగ్రత్తగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం జింకను అధికారులకు అప్పగించారు. జింకకు గాయాలు ఉండటంతో అధికారులు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...