Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక శాఖ కార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 07, 2026 10:32 AM హైదరాబాద్తెలంగాణ
ఆర్థిక శాఖ కార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్ - Udayam Digital
కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియాపై హైకోర్టు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆయనను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేస్తూ హైకోర్టు తదుపరి చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...