Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్క సుమన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

Follow Udayam on Google
రేఖ దేవి Jun 24, 2026 4:24 PM హైదరాబాద్General
బాల్క సుమన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు - Udayam
సింగరేణిపై చేసిన వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. రూ. 25 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సుమారు 25 రోజుల పాటు జైలు జీవితం గడిపిన బాల్క సుమన్‌కు బెయిల్ లభించడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అక్రమ అరెస్టు అంటూ పార్టీ నేతలు ఆయనకు అండగా నిలిచారు.

Comments

G
Loading comments...