Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌లు, ఫోన్ల చోరీ.. నిందితుడి అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 9:01 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బైక్‌లు, ఫోన్ల చోరీ.. నిందితుడి అరెస్ట్ - Udayam
మేడిపల్లి PS పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చింతల్ జీడిమెట్లలో ఉంటున్న జార్ఖండ్ వాసి బబ్లు పాశ్వాన్ (45)ను అరెస్టు చేసి విచారించగా 9 కేసులు వెలుగులోకి వచ్చాయి. అతడి నుంచి 4 బైక్లు, 3సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...