Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:21 AM నిర్మల్ General
బైక్‌ అదుపుతప్పి యువకుడి మృతి - Udayam
నిర్మల్‌ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయానికి దర్శనానికి వెళ్లిన నిజామాబాద్‌ జిల్లా మోస్రా మండలానికి చెందిన పిట్ల గణేశ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దర్శనం అనంతరం బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో గాయపడిన గణేశ్‌ను వెంటనే నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...