వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్నబూద వద్ద బైక్ అదుపుతప్పి కిందపడి వ్యక్తికి తీవ్రగాయాలు అయిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం చిన్నబూద నుండి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా బైక్ తప్పి కింద పడటంతో గంధం శ్రీను అనే వ్యక్తి తలకు తీవ్రగాయాలు అయ్యాయి.
వెంటనే అంబులెన్స్ ను పిలిపించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించినట్లు స్థానికులు తెలిపారు
Comments
Loading comments...

