Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారంలో మరిచిపోయిన బ్యాగు అప్పగింత

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 11:47 AM మంచిర్యాలGeneral
జన్నారంలో మరిచిపోయిన బ్యాగు అప్పగింత - Udayam
జన్నారం బస్టాండ్‌లో మరిచిపోయిన బ్యాగును బ్లూకోట్‌ పోలీసు చంద్రమౌళి గుర్తించి యజమాని అభిషేక్‌కు అప్పగించారు. మందమర్రికి చెందిన అభిషేక్‌ నిర్మల్‌లో స్పోర్ట్స్‌ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ సోమవారం బ్యాగును బస్టాండ్‌లో మరిచిపోయారు. విషయం తెలియగానే చంద్రమౌళి బస్టాండ్‌కు చేరుకుని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులో విద్యార్థుల స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లు ఉన్నాయని అభిషేక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...