వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేట మండలం నాగసానిపల్లి మీదుగా బద్వేల్ వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీరు చేరడంతో అవి దగ్గరకు వచ్చే వరకు కనిపించడం లేదు.
చిల్లకనం సమీపంలోని వంతెన వద్ద గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.
Comments
Loading comments...

