Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిశువుల విక్రయాల్లో దళారుల దందా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 31, 2026 12:14 PM సిద్దిపేటGeneral
శిశువుల విక్రయాల్లో దళారుల దందా - Udayam
ఉమ్మడి జిల్లాలో శిశువుల అక్రమ విక్రయ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు తల్లిదండ్రులను మభ్యపెట్టి శిశువులను విక్రయిస్తున్నట్లు కేసుల విచారణలో తేలింది. కన్నవారికి తక్కువ మొత్తం ఇచ్చి, ఇతరుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ దత్తతకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...