వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌కు చెందిన మూడేళ్ల దేవ్ ఆశీష్ ఒకే కిడ్నీ, మూత్రనాళాల సమస్యలతో పుట్టి, మలమూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
ఆపరేషన్ల కోసం లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో, రాపిడో నడుపుకునే ఆ తండ్రి తన బిడ్డను ఆదుకోవాలని ప్రభుత్వం, దాతలను వేడుకుంటున్నాడు.
Comments
Loading comments...

