వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ జిల్లా ప్రైవేట్ పాఠశాలల (ట్రస్మ) అధ్యక్షుడిగా బాబు నాయుడు, ఉపాధ్యక్షుడిగా మోయిన్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బాబు నాయుడు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

