Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబు జగ్జీవన్‌రావు విగ్రహం ధ్వంసం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM మహబూబాబాద్ General
బాబు జగ్జీవన్‌రావు విగ్రహం ధ్వంసం - Udayam
తొర్రూరు పాలకేంద్రం చౌరస్తాలో నాలుగు రోజుల క్రితం లారీ ఢీకొనడంతో బాబు జగ్జీవన్‌రావు విగ్రహం బేస్‌ పాక్షికంగా దెబ్బతిని పక్కకు ఒరిగింది. బుధవారం నుంచి కురుస్తున్న వర్షానికి విగ్రహం నేలకొరిగి పూర్తిగా ధ్వంసమైంది. విగ్రహం దెబ్బతిన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...