వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తివేసినప్పటికీ, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేక శ్రీరామసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కరువైంది. ఎల్‌నినో ప్రభావంతో జులై గడుస్తున్నా శ్రీరామసాగర్‌లో నీటిమట్టం ఆందోళనకరంగా పడిపోయింది.
సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు గండంలో పడటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రాజెక్టులో ఉన్న నీటిని ముందుగా తాగునీటికే ప్రాధాన్యంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

