వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి శివారులో ప్రమాదవశాత్తు బావిలో పడి బొజ్జ లచ్చయ్య (55) అనే రైతు మృతిచెందాడు.
పొలంలో పనిచేస్తుండగా జారిపడి, లోపలి రాళ్లపై పడటంతో తీవ్రగాయాలై నీటిలో మునిగిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

