వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ క్యూలైన్లలో బారులు తీరారు.
శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

