వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర మండలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలోని తన నివాసంలో బాసర మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల పార్టీ జిల్లా, మండల స్థాయిలో వివిధ పదవులు పొందిన నాయకులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

