వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ సమగ్ర అభివృద్ధికి రూ.354 కోట్లతో చేపట్టనున్న పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. రూ.20 కోట్లతో పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Comments
Loading comments...

