Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బారులుదీరిన మహాగణపతులు..!

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:55 AM వరంగల్General
బారులుదీరిన మహాగణపతులు..! - Udayam
వరంగల్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వద్ద వివిధ ఆకృతుల్లో వినాయక విగ్రహాలను సిద్ధంగా ఉంచారు. ఈ నెల 14 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విగ్రహాల కొనుగోళ్లకు నిర్వాహకులు తరలిరానున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి గణేశ్‌ ఉత్సవ కమిటీల నిర్వాహకులు ఇక్కడికి చేరుకుని తమకు నచ్చిన విగ్రహాలను కొనుగోలు చేయనున్నారు. దీంతో విగ్రహాల విక్రయాలు ఊపందుకోనున్నాయి.

Comments

G
Loading comments...