వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సాధన కోసం బాపూజీ చేసిన త్యాగాలు, ప్రజాసేవ నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

