వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణంలోని 1, 2, 3 వార్డుల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. జమ్ములపాలెం రోడ్డులోని హోసన్న మందిరం సమీపంలో కార్యక్రమం జరిగింది.
పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. పనుల్లో నాణ్యత పాటించి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

